Saturday, August 25, 2012

What have Chidambaram Said

That day I first viewed Chidambaram saying something on Telangana, was "Process on Telangana will be initiated.". We forecast-ed what exactly happening now. He knew in advance that people are idiots and he wanted to prove that to people themselves.

He knew in advance that local politicians will use that statement to tilt and irritate people by itching their testicles. He knew in advance that people do not understand the meaning of "process" which has plenty of openness in it if he wish or wish not to offer Telangana at all because he just initiates the process, feasibility will be decided. If it is not feasible, Keep quite.

 If they do not kill their politicians now itself, one can understand what will happen.

I am here who know all. (IN ADVANCE.)

Tuesday, August 21, 2012

మన్మోహన్

ధాన్యం కుల్లబెట్టటానికి సారాయి కంపెనీలకి ఖర్చు ఎక్కువ అవుతుందని FCI గోడౌన్ లలో ధాన్యాన్ని పారవేసేది గా రికార్డు చూపించ గలిగిన ఒక వ్యక్తి. అది మీరు ప్రజలకి, తిండి లేని వాళ్లకి పెట్ట వలసి వుంది అని సుప్రీం కోర్టు చెప్పినా  చేయని వ్యక్తి. ప్రాక్టికల్ గా కుదరదు (మాకిష్టం లేదు, మా మిండ గాళ్ళకి కావాలి ) అని తప్పించుకున్న వ్యక్తి.

న్యాయ శాస్త్రానికి పస వుంటే, వాడిని కుళ్ళ బొడిసి, ఆ ధాన్యం ఖర్చు వాడి ఆస్తి నుంచి వసూలు చేయాలి. సరి పోక పోతే, కోర్టు లో ప్రాసెక్యూట్ చెయ్యాలి, కోర్టుకి ప్రతి రోజూ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకు వెళ్ళాలి. అప్పటికి కూడా వాడు చేసిన అన్యాయానికి equation సరిపోదు.

మన సుప్రీం కోర్టు తెలివి తేటలు

అయినా చదువుకొనే సబ్జెక్టు లలో న్యాయ శాస్త్రం, దాని సెక్షన్లు ప్రాధమిక, మరియు తప్పనిసరి సబ్జెక్టు గా పెట్టకుండా ఏ మనిషినయిన ఒక న్యాయ వ్యవస్థ కి కట్టుబడి ఉండాలనుకోవడం ఎంతవరకు సబబు ?

మన తల్లి దండ్రులకి తెలియవలసిన రూల్ ఏమి లేదు కదా న్యాయ శాస్త్రం తెలిసి వుండడం...

ఇది ప్రజా స్వామ్యం లో హాస్యాస్పదమయిన, నీచమయిన రాచరికం.
నేనెందుకు ఒప్పుకోవాలి నీ మాట ? మనిద్దరం ఒకే జ్ఞానం కలిగి వుండనప్పుడు ?

ఆది కేశవులు నాయుడు మరియు రతన్ టాటా

ఆది కేశవులు నాయుడు పాపం దేశం అంతా ఉత్తరాది పోతున్నారు స్వర్ణ దేవాలయం చూడటానికి మరియు ఇంకా చాల కారణాలు కలుపుకుని స్వర్ణ తాపడం చేయించ బోతే, మీడియా ఏమి చేసిందో చూడండి... అతడిని దింపేసి వేరే వారిని అక్కడ కూర్చో బెట్టింది. ఎన్నో సార్లు ఎంతో మంది తో వాదించాను గతం లో మీడియా ఒక ఆర్గనైజ్డ్  క్రైం ఆర్గనిజేషన్ అని. కాని ఎవరూ వినలేదు. అసలు టీవీలు కొనడం ఆపలేదు. అట్ లీస్ట్ చానేల్సు ని కంట్రోలు చేయలేదు. మనం కొనక పోయినా చూడక పోయినా ఆ చానెల్ మూత పడుతుంది కదా.

నిజానికి ఆది కేశవులు నాయిడు కి రతన్ టాటా కి వున్నాంత బ్రెయిన్ ఉండొచ్చు. వేరే పెద్ద చేప ని ఎదుర్కోవడానికి మనం కూడా పెద్ద గా కావలి అని టాటా కోరస్ ని కొన్నాడు. మనం కూడా స్వర్ణ తాపడం పెట్టించుకొని వుంటే, బోడి స్వర్ణ దేవాలయం ఎవడు చూడటానికి వెళ్తాడు ?

ప్రజలకి బుర్ర వుంది కాని దాన్లో అంతా బొర్రలు తప్పితే ఏమీ లేవు.

Tuesday, August 14, 2012

Billiards made with Stone. I am truly awesome.



నేనొక రాతి మనిషిని. పెద్ద కొండల మధ్య అడవి లో మంచి రాయి తోటి చేసిన బిల్లిఅర్డ్స్ బోర్డు మీద మంచి తేలిక పాటి రాతి  బంతుల తోటి చక్కగా ఆడుకోవాలని కలలు కంటుంటా. ప్రళయం తరువాత విశ్రాంతి గా నేనా పని చేస్తా..