Tuesday, August 21, 2012

మన్మోహన్

ధాన్యం కుల్లబెట్టటానికి సారాయి కంపెనీలకి ఖర్చు ఎక్కువ అవుతుందని FCI గోడౌన్ లలో ధాన్యాన్ని పారవేసేది గా రికార్డు చూపించ గలిగిన ఒక వ్యక్తి. అది మీరు ప్రజలకి, తిండి లేని వాళ్లకి పెట్ట వలసి వుంది అని సుప్రీం కోర్టు చెప్పినా  చేయని వ్యక్తి. ప్రాక్టికల్ గా కుదరదు (మాకిష్టం లేదు, మా మిండ గాళ్ళకి కావాలి ) అని తప్పించుకున్న వ్యక్తి.

న్యాయ శాస్త్రానికి పస వుంటే, వాడిని కుళ్ళ బొడిసి, ఆ ధాన్యం ఖర్చు వాడి ఆస్తి నుంచి వసూలు చేయాలి. సరి పోక పోతే, కోర్టు లో ప్రాసెక్యూట్ చెయ్యాలి, కోర్టుకి ప్రతి రోజూ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకు వెళ్ళాలి. అప్పటికి కూడా వాడు చేసిన అన్యాయానికి equation సరిపోదు.

No comments:

Post a Comment