Tuesday, August 21, 2012

మన సుప్రీం కోర్టు తెలివి తేటలు

అయినా చదువుకొనే సబ్జెక్టు లలో న్యాయ శాస్త్రం, దాని సెక్షన్లు ప్రాధమిక, మరియు తప్పనిసరి సబ్జెక్టు గా పెట్టకుండా ఏ మనిషినయిన ఒక న్యాయ వ్యవస్థ కి కట్టుబడి ఉండాలనుకోవడం ఎంతవరకు సబబు ?

మన తల్లి దండ్రులకి తెలియవలసిన రూల్ ఏమి లేదు కదా న్యాయ శాస్త్రం తెలిసి వుండడం...

ఇది ప్రజా స్వామ్యం లో హాస్యాస్పదమయిన, నీచమయిన రాచరికం.
నేనెందుకు ఒప్పుకోవాలి నీ మాట ? మనిద్దరం ఒకే జ్ఞానం కలిగి వుండనప్పుడు ?

No comments:

Post a Comment